ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదు..

*డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్…
*అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదు
*వైసిపి నేతల కళ్ళు నెత్తిన పెట్టుకోని ఉన్నారు కిందకి దించుతా
*ఎంపిడివో జవహర్ బాబును పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్
*ఎంపిడివో పై దాడి చేసిన 11 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులు
*అధికారులపై దాడులు గత ప్రభుత్వం లాగా వదిలేది లేదు
*దాడిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు హర్షణీయం
*విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
*పరారీలో ఉన్న వాళ్ళను వెంటనే పట్టుకోవాలి
*సుదర్శన్ రెడ్డి లాయర్ అయినా తప్పు చేస్తే ఏ చట్టం నిన్ను రక్షించలేదు