ఆంధ్ర ప్రదేశ్

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కొత్త కోణం.. మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ వైరల్

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కొత్త కోణం బయటపడింది. ఏలూరులో మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అయ్యింది. అంతేకాదు విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లు ప్రవీణ్ బైక్‌కి హెడ్‌లైట్ పగిలినట్లు ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా ఈ పుటేజ్‌లపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు సీసీ ఫుటేజ్‌లో ఉన్నది. పగడాల ప్రవీణ్ కాదని క్రైస్తవ సోదరులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button