తెలంగాణ
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన విమానం.. సమాయానికి బయల్దేరకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైట్లో సినీ సెలబ్రిటీలు, పలువురు ఉన్నతాధికారులు… ఇక హీరో విజయ్ దేవరకొండ ఉన్నట్లు తెలుస్తోంది.