తెలంగాణ
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన రామచిలుకలు
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా రామచిలుకలు పట్టుబడ్డాయి. రామచిలుకలను నిర్బంధించి.. అధిక డబ్బుుకు విక్రయిస్తున్నారనే సమాచారంతో.. ఓ ఇంటిపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 100 రామచిలుకలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అందజేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.