జాతియం
విపక్షాల ఆందోళన.. లోక్‌సభ వాయిదా

లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి వెళ్లి విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా పడింది.



