అంతర్జాతీయం

ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వైమానిక దాడులు.. 400 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరుపుతోంది. కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ దాడిలో 400 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button