జాతియం
Pahalgam Attackers: కశ్మీర్‌లోనే పహల్‌గామ్ ఉగ్రవాదులు..!

Pahalgam Attackers: పహల్‌గామ్ ఉగ్రవాదులు కశ్మీర్‌లోనే తిష్ట వేశారు. ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడుస్తున్నా ముష్కరులు ఇంకా కశ్మీర్‌లోనే ఉన్నట్లు సమాచారం అందింది. తమ ఉనికి బయటపడకుండా అవసరమైన ఆహార సామగ్రిని తమతోపాటే ఉంచుకున్నట్లు సమాచారం. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు NIA వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తుంది.



