తెలంగాణ

Padma Rao Goud: పదేళ్లు కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అందించారు

Padma Rao Goud: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ మయం చేయాలని గల్లీగల్లీలో గులాబీ జెండాలు ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్.

ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవాలు జరగుతాయన్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10ఏళ్ల పాటు ఆదర్శవంతమైన పాలన అందించారని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button