తెలంగాణ

Online Betting: వరంగల్లో ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి

Online Betting: వరంగల్ జిల్లా ఇల్లందలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువకుడు బలయ్యాడు. ఉరేసుకొని లైశేట్టి రాజ్‌కుమార్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌‌‌‌లకు పాల్పడి రాజ్‌కుమార్.. సుమారు 30 లక్షలు నష్టపోయినట్లు అతని తండ్రి కుమారస్వామి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button