ఆంధ్ర ప్రదేశ్
కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలల చాటి చెప్పిన మహానియుడు సీనియర్ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
దేశ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల ప్రతినిద్యాన్ని బలోపేతం చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన నటించిన చిత్రాలు, సమాజంలో సామాజిక చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాయన్నారు.



