తెలంగాణ

Phone Tapping Case: కీలక పరిణామం.. ఎమ్మెల్సీ తండ్రికి, ఎమ్మెల్యే కొడుకుకు నోటీసులు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్‌రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్‌రావుకు నోటీసులు ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button