సినిమా

నిహారిక కొత్త సినిమా సందడి.. సంగీత్‌తో నయన్ రొమాన్స్!

Niharika: నిహారిక నిర్మాతగా మరో యూత్‌ఫుల్ చిత్రంతో సిద్ధమవుతోంది. సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు.

‘కమిటీ కుర్రోళ్లు’తో యూత్‌లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నిహారిక, ఇప్పుడు మరో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్‌లో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా నయన్ సారిక ఫైనల్ అయ్యారు. ‘ఆయ్’, ‘గం గం గణేశా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న నయన్, ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనుంది.

ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ జోడీ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది, కథలో ఏ ట్విస్ట్‌లు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. మేకర్స్ ఇటీవల అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button