తెలంగాణ

సీఎం రేవంత్‌ రెడ్డికి షాక్‌.. కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్ పనులకు బ్రేక్‌

సీఎం రేవంత్‌ రెడ్డికి షాక్‌ ఎన్జీటీ షాక్ తగిలింది. కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్ పనులకు బ్రేక్‌ పడింది. కొడంగల్‌-నారాయణపేట లిఫ్ట్‌ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్‌ పనులు చేయొద్దంటూ ఎన్టీజీ ఆదేశాలు వెలువరించింది. ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్‌ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశాలు ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button