ఆంధ్ర ప్రదేశ్

AP News: ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

AP News: ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నాయి. దీంతో ఇవాళ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఇప్పటికే పలుచోట్ల నిన్న రాత్రి వరకు భారీగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button