అంతర్జాతీయం
New China Virus: చైనాలో కొవిడ్ తరహా కొత్త వైరస్

New China Virus: చైనాను కొత్త వైరస్ హడలెత్తిస్తోంది. వుహాన్ ల్యాబ్‌లో కరోనాను పోలిన వైరస్‌ను గుర్తించారు. దీంతో డ్రాగన్ కంట్రీలో భయాలు పెరిగాయి. కొత్త వైరస్‌కు మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌గా నామకరణం చేశారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. MERS కేసులను సౌదీ అరేబియాలో ఎక్కువగా గుర్తించారు.