అంతర్జాతీయం

నేపాల్ ప్రధాని ఇంటికి నిప్పు!

నేపాల్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని ఓలి ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ప్రధాని ఓలి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ఇంటికి 3 ఆర్మీ హెలికాప్టర్లు బయల్దేరాయి. నేపాల్ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులు మూసివేశారు. హోంమంత్రి ఇంటిపైనా ఆందోళనకారులు దాడి జరిపారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల ఎంపీల రిజైన్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button