సినిమా

Nenu Ready: ఆకట్టుకుంటున్న నేను రెడీ మూవీ టీజర్

Nenu Ready: యంగ్ హీరో హవిష్ క‌థానాయ‌కుడిగా, కావ్య థాపర్ కథానాయికగా.. త్రినాథరావు నక్కిన డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం నేను రెడీ. హర్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పి పతాకంపై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలపై మంచి హైప్‌ క్రియేటయ్యిందని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా నేను రెడీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రీ, రికార్డింగ్ డబ్బింగ్ పూర్తి చేసుకుని.. మార్చిలో విడుదల కానుంది ఈ చిత్రం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button