ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లాలో అత్యంత ఘనంగా రొట్టెల పండుగ

Nellore Rottela Panduga 2025: దేశ నలుమూలల నుంచి అనేక ప్రాంతాల నుంచి నెల్లూరు జిల్లాకు భక్తులు తరలివస్తారు. పెద్దఎత్తున రొట్టెల పండుగకు తరలివస్తారు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బార షాహిద్ దర్గా గందోత్సవాలు రొట్టెల పండుగకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.