జాతియం
నేడు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్

నేడు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడీకి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.



