తెలంగాణ

జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మరియు రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి పాల్గొని ఆయనకు మద్దతు ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button