ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్

Nara Lokesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్ వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ ఖండించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ప్రజలే నిర్ణయించారని అన్నారు. రూల్స్ అతిక్రమించడం జగన్కు అలవాటు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ అతడు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ను కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. నేతలు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అని నారా లోకేశ్ సూచించారు. నిలకడగా ఉన్నట్లు హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు.