తెలంగాణ
Hyderabad: లోకేష్ బర్త్ డే వేడుకలు.. లోకేష్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు
Hyderabad: హైదరాబాద్ హైటెక్స్‌లో మంత్రి లోకేష్ బర్త్ డే వేడుకలు జరిగాయి. బాణాసంచాల కాల్చి.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. లోకేష్ సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీడీపీ చీఫ్ తాళి కోట హరికృష్ణ, ఐటీడీపీ కో-ఆర్డినేటర్ ఆంజనేయులు పోకూరి పాల్గొన్నారు.