ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh:నరేంద్ర మోడీ పర్యటన ఇన్చార్జిగా మంత్రి లోకేష్
Nara Lokesh: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఇన్చార్జిగా మంత్రి లోకేష్. రేపు విశాఖకు మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ పర్యటనపై సమీక్షించనున్న లోకేష్. రేపు అధికారులు, స్థానిక నేతలతో నారా లోకేష్ సమావేశం. మధ్యాహ్నం పార్టీ ఆఫీస్‍లో కూటమి నేతలతో జనసమీకరణపై చర్చ. తిరిగి సాయంత్రం హైదరాబాద్‍కు నారా లోకేష్ పయనం.