ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్

Nandamuri Balakrishna: అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో సైకోగాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే వచ్చారనేది అబద్ధమన్నారు. అక్కడ గట్టిగా ఎవ్వరూ అడగలేదన్నారు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ ను కలవమన్నారు.

ఫిలిం డెవలప్ మెంట్ లిస్టు తయారు చేయమని తనకు ఇన్విటేషన్ వచ్చిందన్నారు. అందులో తన పేరు తొమ్మిదో ప్లేస్ లో ఉందని. తొమ్మిదో ప్లేస్ లో తన పేరు వేసిందెవరని మంత్రి కందులను అడిగానన్నారు. మర్యాద ఇవ్వరా ఏంటిదని బాలకృష్ణ ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button