సినిమా

ఆడపిల్లల డ్రెస్సింగ్ గురించి మాట్లడే హక్కు లేదు.. శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్

Nagababu: మహిళల డ్రెస్సింగ్‌ను ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తప్పుబట్టారు.

ఆడపిల్లల వస్త్రధారణ గురించి మాట్లడే హక్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మగవాళ్ళ క్రూరత్వం వల్ల ఆడపిల్లలు బలి అవుతున్నారు తప్ప వాళ్ళ వస్త్రధారణ వల్ల కాదన్నారు. ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పడం క్రైమ్ అని వారి గురించే మాట్లాడే సన్నసులకు సపోర్ట్ చేసే ఆడవాళ్లు పిచ్చోళ్ళు అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button