ఆంధ్ర ప్రదేశ్

కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకుందన్న నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కు.. ఈ నెల 31 వరకే అవకాశం ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారాయన. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలను కూటమి సర్కార్ నిలబెట్టుకుంటుందన్నారు. దీపం 2 పథకానికి 2వుల 684 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని నాదెండ్ల వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button