తెలంగాణ

మత సామరస్యానికి ప్రతీక.. గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం వ్యక్తి

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో మతసామరస్యం వెలువెరిసింది. హనుమాన్ దేవస్థానం వద్ద వినాయకుడి చేతి లో లడ్డును వేలం వేయగా ఆ వేలం పాటలో అలీం అనే ముస్లిమ్ రూ. 10 వేల 116 /- లకు లడ్డును వేలం లో దక్షించుకున్నాడు. దీంతో హిందువులతో పాటు ముస్లింలందరూ అతనిని అభినందించారు. మథసామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తుందని పలువురు కొనియాడారు. అలీమ్ ను కమిటీ సోదరులు ఘనంగా సన్మానించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button