తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్

తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్‌లో ఉంది. ZPTC,MPTC ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. సాయంత్రం మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. త్వరలో రైతు భరోసా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 17న విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే 9వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది.



