జాతియం
ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు

ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్‌కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణీకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాదాల స్టేషన్ సమీపంలో మొనో రైలు ప్రమాదానికి గురైంది.



