ఆంధ్ర ప్రదేశ్

కృష్ణా జిల్లాలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటించారు. అచ్చయ్యవారి పాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ నాయకులు మట్టా ప్రసాద్, టీడీపీ,జనసేన నేతలు పాల్గొన్నారు. కూటమి పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఎంపీ పురందేశ్వరి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button