ఆంధ్ర ప్రదేశ్

విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ భరత్‌

కేరళ తరహాలో కోనసీమను టూరిజంలో అభివృద్ధి చేస్తామన్నారు విశాఖ ఎంపీ భరత్. కోనసీమ మీద ఎక్కువ దృష్టి పెట్టి భవిష్యత్తులో అభివృద్ధి వైపు తీసుకెళ్ళేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన తాత ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన ధ్యేయమన్నారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం దగ్గర ఘన స్వాగతం పలికారు కూటమి నాయకులు అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసిన నాయకులను, అధికారులను ఆయన అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button