సినిమా
Theatres Bandh: జూన్ 1న థియేటర్ల బంద్పై ఉత్కంఠ

Theatres Bandh: ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం ముగిసింది. వాడివేడిగా సమావేశం జరిగింది. షేరింగ్ విధానంపై ఏకాభిప్రాయం కుదరనట్టు సమాచారం. షేరింగ్ ఇవ్వాల్సిందేనని దిల్ రాజు సోదరుడు శిరీష్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో జూన్ 1న థియేటర్ల బంద్ పై ఉత్కంఠ నెలకొంది. రేపు మళ్లీ వీరి మధ్య సమావేశం జరగనుంది.