తెలంగాణ
Aghori: చంచల్ గూడ జైలు నుండి పోలీసుల కస్టడీకి అఘోరీ

Aghori: పూజల పేరుతో మోసం చేసిన కేసులో అఘోరీ అలియాస్ శ్రీనివాస్ కు రెండు రోజులు కస్టడీకి అప్పగించారు. చంచల్ గూడ జైలు నుంచి అఘోరీని మోకిలా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అఘోరీని మోకీల పోలీసులు రెండు రోజుల పాటు విచారించనున్నారు.