జాతియం
Modi: భారత శక్తిసామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయి

Modi: భారత శక్తిసామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయన్నారు ప్రధాని మోదీ. ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని తెలిపారు. భారత్ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడల్లో ముందుకెళ్తున్నామని చెప్పారు. కొత్త విధానాల పైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు.