జాతియం

Mock Drill: దేశ వ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్

Mock Drill: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై విరుచుకపడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించనుంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button