తెలంగాణ
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమం

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాభవన్ లో ప్రజావాణి సందర్భంగా 10వేల పోస్టు కార్డులను ప్రభుత్వంకు ఇవ్వనున్నారు కవిత.