తెలంగాణ
MLC Kavitha: పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నాం

MLC Kavitha: పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశామని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుపై ఒత్తిడి తెచ్చామని అన్నారు. కానీ… పసుపు బోర్డు ఏర్పాటులో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.