తెలంగాణ
MLC Kavitha: బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి.. చేతులు దులుపుకుంటే కుదరదు

MLC Kavitha: బీసీ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలన్నారు. విద్యలో 46 శాతం, ఉద్యోగాల్లో 46 శాతం, రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే.. ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమౌతై అన్నారు.