News

MLC Elections: నేటితో ముగియనున్న MLC నామినేషన్ల గడువు

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో.. గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది. దీంతో ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం కన్పిస్తోంది. రేపు నామినేషన్లు ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు.

ఈ నెల 13న తేదీ వరకు ఉపసంహరణకు గడువునిచ్చింది ఈసీ. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. కాగా.. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నామినేషన్లు దాఖలు అయినట్లు తెలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button