తెలంగాణ

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

జగిత్యాల Mla సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ నుండి గెలిచి మరొక దగ్గరికి పోవాల్సి వచ్చిందని నర్మగర్భంగా చెప్పారు. పొలాస అగ్రికల్చర్ కళాశాల లో విద్యార్థుల తో ముఖముఖీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై వస్తున్న విమర్శలపై డైరెక్ట్‌గా మాట్లాడారు. నిన్న దానం నాగేందర్, నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button