News

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనుంది.

తెలంగాణలో 5 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్ 5 ఖాళీలు

మార్చి 29లోగా ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.

మార్చి 3న నోటిఫికేషన్, 20 ఎన్నికలు జరగనున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button