తెలంగాణ
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

పార్టీ ఫిరాయింపులపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీ పార్టీ మారారని చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిసినట్లు తెలిపారు. స్వార్థం కోసం పార్టీ మారినట్లయితే చెప్పుతో కొట్టాలన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచింది నిజమేనని స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు.



