తెలంగాణ

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్

Miss World 2025: హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు చేరుకున్న జూలియా మోర్లీకి సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించేలా ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button