తెలంగాణ

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉర్సు సందర్భంగా వెళ్తుండగా మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండటంతో వారిని చూసి మంత్రి కారు ఆపారు.

దీంతో మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button