తెలంగాణ
Thummala: కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంత్రి తుమ్మల పర్యటన

Thummala: కొండరెడ్ల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అడవులను రక్షించేది గిరిజనులే అని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
కొండరెడ్ల కోసం ఐటీడీఏ నుంచి ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించి.. మానిటరింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు. వారికి మార్కెటింగ్ వెసలుబాటు కూడా ఐటీడీఏ నుంచి కల్పించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.