News
Flash Flood: ఏపీ, తెలంగాణకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు… ఐఎండీ హెచ్చరిక

Flash Flood: భారత వాతావరణ విభాగం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ చేసింది. ఏపీలోని తీర ప్రాంతం, ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాలకు వర్షం ముప్పు ఉంటుందని, కుండపోత వానలు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.



