తెలంగాణ

Ponnam Prabhakar: దెయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి

Ponnam Prabhakar: కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖలో కేసీఆర్ చుట్టూ ఉన్నదెయ్యాలు ఎవరో చెప్పాలని ఆయన కేటీఆర్‌ను ప్రశ్నించారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే బాగుంటుందని అంటున్నమంత్రి పొన్నం ప్రభాకర్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button