ఆంధ్ర ప్రదేశ్
డీసీఎంఎస్ ఛైర్మన్ పల్లినేనికి మంత్రి లోకేశ్ నివాళులు

మంత్రి లోకేశ్ పనపాకంకు చేరుకొని డీసీఎంఎస్ ఛైర్మన్ పల్లినేని సుబ్రమణ్యం నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి వినీల్ ఉన్నారు. డీసీఎంఎస్ ఛైర్మన్ పల్లినేని సుబ్రమణ్యం నాయుడు స్వగ్రామం గడ్డంవారిపల్లికి మంత్రి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.



