తెలంగాణ
Kishan Reddy: మహిళలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుంది

Kishan Reddy: సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని, ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సాంప్రదాయం మనది అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
అన్ని రంగాల్లో మహిళలు చరిత్రను సృష్టిస్తున్నారు. ఏ రంగంలో మహిళలకు వివక్షత ఉండకూడదు ముందు భాగంలో నిలబడాలన్నదే మోదీ ఆలచన అన్నారు. మహిళామణులందరికీ మోదీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని గుర్తుచేశారు.