తెలంగాణ

Adluri Laxman: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Adluri Laxman: ఐదేళ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎస్టీల కష్టసుఖాలు చర్చించడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

గిరిజనుల సంక్షేమం విషయంలో ఎన్నో లోపాలున్నాయన్నారు. గిరిజన సంక్షేమ మంత్రిగా ముఖ్యమంత్రికి మీ సలహాలు సూచనలు అందిస్తామన్నారు. గిరిజనుల బడ్జెట్ వారికే ఖర్చు చేసేలా డిమాండ్ చేస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button